స్పాట్‌లైట్‌కు ఎలా సమర్పించాలి

ఒక విస్తృత (మరియు మద్దతిచ్చే) ప్రేక్షకులను చేరుకొనే అవకాశానికై మీ Snapలను స్పాట్‍లైట్‍పై షేర్ చేసుకోండి:

మీ ఫోన్‍పై

మీ Snapను రికార్డ్ చేయండి మరియు ఏవైనా క్రియేటివ్ టూల్స్ లేదా ఎడిట్స్ జోడించండి. పంపండి బటన్‍ను టాప్ చేయండి మరియు మీ స్క్రీన్‍పై ఉండే ’పంపండి' పైన "స్పాట్‍లైట్"ను ఎంచుకోండి.

వెబ్‍ పై

మీ Snapchat అకౌంట్‍లోకి లాగిన్ అవండి మరియు సత్వర మరియు సులభమైన దాఖళ్ళకువెబ్ అప్‍లోడర్ టూల్ ఉపయోగించండి.

CH_035.png
స్పాట్‍లైట్ విజయానికి ప్రొ చిట్కాలు

  • సృజనాత్మకంగా ఉండండి! లెన్సులు, ధ్వనులు మరియు GIFల వంటి టూల్స్ ఉపయోగించండి

  • వీడియోలన్నీ నిట్ట నిలువుగా, 60 సెకండ్ల వ్యవధి కలిగి ఉండాలి

  • కాపీరైట్ ఉల్లంఘనను నివారించేందుకు సంగీతాన్ని Snapchat లైబ్రరీలోని సంగీతాన్ని మాత్రమే ఉపయోగించండి

  • ఎక్కువ క్లిప్స్ రికార్డ్ చేసి వాటిని సమ్మిళితం చేయగలిగే కెమెరా ఫీచర్ టైమ్‍లైన్ ప్రయత్నించండి

  • మీరు మీ Snapను స్పాట్‍లైట్‍కు దాఖలు పరచేటప్పుడు ఒక #అంశాన్ని (ఉదా., #లైఫ్‍హాక్స్) జోడించండి

కంటెంట్ స్పాట్‍లైట్ ట్యాబ్‍పై చూపడానికి ముందు అది స్పాట్‍లైట్ మార్గదర్శకాలుమరియుకమ్యూనిటీ మార్గదర్శకాలకుఅనుగుణంగా ఉందని నిర్ధారించుకొనేందుకు మోడరేటర్లచే సమీక్షించబడుతుంది. మీరు ఒకసారి ఒక Snapను స్పాట్‍లైట్‍కు దాఖలు పరచిన తరువాత, మీ ప్రొఫైల్ నుండి మీ దాఖలు యొక్క స్థితిని పరీక్షించుకోవచ్చు.