గిఫ్టింగ్

ఒక బహుమతి పంపడం ద్వారా Snapchatterలు తమకిష్టమైన Snap స్టార్ల పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శించవచ్చు.

బహుమతులు అభిమానులు తమకిష్టమైన Snap స్టార్లతో కనెక్ట్ అవడం, మరియు Snap స్టార్లు తమ అభిమానులతో ప్రగాఢ సంబంధం కలిగివుండటాన్ని సులభతరం చేసేందుకు స్టోరీ తిరుగు సమాధానాల ద్వారా పంపబడతాయి. Snap స్టార్లు, స్టోరీ రిప్లైల ద్వారా పొందే బహుమతుల నుంచి ఆదాయం షేర్‍ను సంపాదిస్తారు.

ఇది ఎలా పనిచేస్తుంది

Snapchatterలు, వర్చువల్ బహుమతులు పంపేందుకు ఉపయోగించే Snap టోకెన్లు కొనుగోలు చేయవచ్చు, వారు ఒక Snapను చూసినప్పుడు అదివారి రోజును ఉత్తేజభరితం చేస్తుంది.

ఒక గిఫ్ట్ పొందడం, అర్హులైన సృష్టికర్తలకు ఒక క్రిస్టల్స్ అవార్ద్ జనరేట్ చేస్తుంది. క్రిస్టల్స్ అనేవి సృష్టికర్తలు చెల్లింపు పొందే విధానం, అందువల్ల గిఫ్ట్ లంటె పెద్దవైన చెల్లింపులు! సృష్టికర్తలు, ఒక కనీస స్థాయిలో పొందిన తరువాత వారి క్రిస్టల్స్ ను యుఎస్‍డి రూపంలో నగదు పొందవచ్చు.

తమ గిఫ్ట్ ఎప్పుడు తెరవబడిందనేది Snapchatterలకు నోటిఫై చేయబడుతుంది. Snap స్టార్, తమ అభిమానికి ఒక Snapలో సమాధానమివ్వవచ్చు లేదా కోట్ చేయవచ్చు (గిఫ్త్ పంపేవారు, సృష్టికర్త స్టోరీ రిప్లై ఫీడ్‍లో ప్రాధాన్యం ప్రకారం ఉంచబడతారు).

మీకు మద్దతిచ్చే వారితో సంభాషణలు ప్రారంభించేందుకు ఇది ఒక గొప్ప మార్గం. మీ సబ్‌స్క్రైబర్‌లు మీకు ఎంత కృతజ్ఞతగా ఉంటారు అనేదాన్ని కమ్యూనిటీకి ప్రదర్శించడానికి ఇదో గొప్ప అవకాశం, అందువల్ల మీ పెద్ద అభిమానులను ఎంగేజ్ చేయండి మరియు వారిని కృతజ్ఞతలతో ముంచెత్తండి.

అర్హత

అర్హమైన దేశాలలోని 16+ వయస్సున్న Snap స్టార్లు గిఫ్టింగ్ ద్వారా అవార్దులు అందుకోవచ్చు.