Spotlightపై ప్రతిఫలదాయకమైన సృజనాత్మకత: ఉత్తమ Snap‌లపై కాంతిని ప్రకాశిస్తుంది

టీమ్ Snap చే

సోమవారం, 23 నవంబర్ 2020న 13:59కు

ఎవరు సృష్టించారనే దానితో సంబంధం లేకుండా, Snapchat కమ్యూనిటీ ద్వారా సృష్టించిన అత్యంత వినోదాత్మక Snapలపై స్పాట్‌లైట్ నిశితంగా పరిశీలిస్తుంది. మేము స్పాట్‌లైట్ ని పబ్లిక్ అకౌంట్ లేకుండానే, లేదా ప్రభావశీలురిని అనుసరించకుండానే -ప్రతి ఒక్కరి కంటెంట్ ప్రధాన పాత్ర పోషించే ప్రదేశంగా రూపొందించాము. Snapchatterలు తమ అత్యుత్తమ Snaps పంచుకోవడానికి మరియు Snapchat కమ్యూనిటీ నుంచి అవలోకనాన్ని పొందడానికి ఇది ఒక అనుకూలమైన మరియు వినోదాత్మక ప్రదేశం.

మా సిఫార్సులు

మీకు ఆసక్తి ఉండే అత్యంత ఆకర్షణీయమైన Snapsని వెలికి తీయడానికి మా కంటెంట్ ఆల్గారిథమ్‌లు పనిచేస్తాయి. మేము సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన Snaps అందించడంపై దృష్టి సారిస్తాం. మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మేము దీనిని చేస్తాం.

మా ర్యాంకింగ్ అల్గారిథమ్, వ్యక్తులు నిర్దిష్ట Snap పట్ల ఆసక్తిని చూపే అంశాలను పరిశీలిస్తుంది, వీటిలో: దానిని చూడటానికి వారు గడిపిన మొత్తం సమయం, ఒకవేళ వారు దానిని ఇష్టపడ్డారా, మరియు అది స్నేహితులతో పంచుకోబడిందా వంటివి ఉంటాయి. ఇది వ్యతిరేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది, వీక్షకుడు Snapని చూడటాన్ని వేగంగా దాటవేయడంతో సహా. స్పాట్‌లైట్ లో కనిపించే Snapలు, Snapchatterల ప్రైవేట్, వ్యక్తిగత అకౌంట్‌లు లేదా పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్‌లు ఉండే Snap స్టార్స్ నుండి కావచ్చు.

కొత్త తరహా వినోదం

Snapchatterలకి ఆసక్తిగా ఉండే కొత్తరకాలైన కంటెంట్‌ని అభివృద్ధి చేయడంలో సహాయపడేందుకు, మరియు ఎకోఛాంబర్‌లను తగ్గించేందుకు, స్పాట్‌లైట్ అనుభవంలో వైరుధ్యాన్ని మేము నేరుగా జొప్పించాము. మా ఆల్గారిథమ్‌లు వైవిధ్యభరితమైన ఫలితాలతో అభివృద్ధి చేసినట్లుగా ధృవీకరించుకోవడానికి మేము తీవ్రంగా కృషి చేస్తాం.

మేము దానిని వైవిధ్యభరితమైన్ శిక్షణా డేటా సెట్లు మరియు పక్షపాతాలు మరియు వివక్షలపట్ల మా మోడల్స్ ను అంచనా వేయడంవంటి వాటిని ఉపయోగించడం ద్వారా మా అల్గారిథమిక్ మోడళ్ళను నిర్మించడం వంటి వాటిని ఉపయోగిస్తాము. మీరు స్పాట్‌లైట్ లో కొత్త మరియు వైవిధ్య భరితమైన వినోదాన్ని చూసేలా ధృవీకరించడానికి మేము ‘‘ఎక్స్‌ప్లోరేషన్’’ యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తాం. ఈ అప్రోచ్ క్రియేటర్‌ల విస్త్రృత బృందానికి అబిఫ్రాయాలను మరింత నిష్పాక్షికంగా పంపిణీ చేస్తుంది. మరియు, వారి నేటివ్ ఫంక్షన్‌లో వైవిధ్యత మరియు విభిన్న అభిప్రాయాలను చేర్చడం అనేది భాగంగా ఉండాలని అది మా ఆల్గారిథమ్ మోడల్స్‌కు బోధిస్తుంది.

ఉదాహరణకు, మీరు నిజంగా కుక్కలను ఇష్ట పడతారని స్పాట్‌లైట్ లో మీరు మాకు చూపించినట్లయితే, మీరు ఆస్వాదించడానికి మేము మీకు పప్పీ Snaps ఇవ్వాలని కోరుకుంటాం! కాని, మేము ఇతర రకాలైన కంటెంట్, ప్రకృతి, ప్రయాణానికి సంబంధించిన లేదా ఇతర జంతువుల గురించి వీడియోలు వంటి వాటిపై దృష్టి ఉంచే సృష్టికర్తలు ఆసక్తిగల ఇతర కంటెంట్, ఇతర సృష్టికర్తలు మరియు మీకొరకు ఇతర ఆసక్తిగల ప్రాంతాల గురించి కూడా మేము అన్వేషిస్తామని మేము ధ్రువీకరిస్తున్నాము.

సృజనాత్మకతకు బహుమతి ఇవ్వడం

స్పాట్‍లైట్ సృజనాత్మకతకు ఒక స్పష్టమైన మరియు వినోదాత్మక విధానంలో బహుమతి అందజేసేలా రూపొందించ బడుతుంది మరియు ప్రతినెలా Snapchatterలకు మిలియన్లు పంపిణీ చేయబడుతున్నాయి. Snapchatterలు 16 లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారై, అవసరమైన చోట సంపాదన నిమిత్తం తల్లిదండ్రుల అనుమతి అవసరమవుతుంది.

ఒక యాజమాన్యత ఫార్ములా ద్వారా సంపాదన తెలుసుకోబడుతుంది, ఇది ఆ రోజు ఇతర Snaps యొక్క పనితీరుతో పోలిస్తే ఒక్క రోజులో (ఫసిఫిక్ టైమ్ ఉపయోగించి లెక్కించబడుతుంది) ఒక Snap పొందే ప్రత్యేక వీడియో వీక్షణల మొత్తం సంఖ్యపై ప్రాథమికంగా ఆధారపడుతుంది. చాలామంది Snapchatterలు ప్రతిరోజూ సంపాదిస్తారు, మరియు ఒక గ్రూపులోపల టాప్ Snaps సృష్టించినవారు వారి క్రియేటివిటీ కొరకు ఎక్కువ సంపాదిస్తారు. Snapsతో ప్రామాణిక నిమగ్నతను మాత్రమే పరిగణనలోకి తీసుకునేలా ధృవీకరించడానికి మేము మోసాలను చురుగ్గా పర్యవేక్షణ చేస్తాం. మా ఫార్ములా నియతానుసారంగా సవరించ బడుతుంది.

స్పాట్‍లైట్‍పై కనిపించేందుకు, Snaps అన్నీ ఖచ్చితంగా మాకమ్యూనిటీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దీనివల్ల తప్పుడు సమాచాం వ్యాప్తి (కుట్ర సిద్ధాంతాలతో సహా), తప్పుదారి పట్టించే కంటెంట్, విద్వేషపూరిత ప్రసంగం, స్పష్టమైన లేదా అసభ్యకరమైన కంటెంట్, కవ్వింపులు, వేధింపులు, హింస మరియు ఇంకా మరెన్నింటినో వ్యాప్తి చేయడాన్ని నిషేధిస్తుంది. మరియు, స్పాట్‍లైట్‍కు దాఖలు పరచబడిన Snapలు కూడా మా స్పాట్‍లైట్ మార్గదర్శకాలు, సేవా నిబంధనలు, మరియు స్పాట్‍లైట్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

తిరిగి బ్లాగ్‍కు