మార్కెట్‍ప్లేస్ క్రియేటర్
మార్కెట్‍ప్లేస్ క్రియేటర్ వ్యాపారాలను కనుగొనేందు మరియు Snapchat యొక్క సృష్టికర్త కమ్యూనిటీతో భాగస్వామ్యమయ్యెందుకు దోహదం చేస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుంది
అన్ని రూపాలు మరియు పరిమాణాలలోని వ్యాపారాలు, బ్రాండెడ్ కంటెంట్ ఆరంభాలు, AR భాగస్వామ్యాలు మరియు చాలా వాటికోసం సృష్టికర్తలతో పనిచేసేందుకు ఆసక్తి పెరిగిపోతోంది.
మార్కెట్‍ప్లేస్ సృష్టికర్త అనేది బ్రాండ్లను మరియు సృష్టికర్తలు ఒకరితో మరొకరు సంబంధం ఏర్పరచుకొని, సహకారమందించుకొనేందుకు బ్రాండ్లను ఎనేబుల్ చేసే ఫీచర్ల ఒక సెట్. సృష్టికర్తలు తమ నైపుణ్యం మరియు చేరుకోగలిగే స్థాయిని ఉపయోగించి వ్యాపార సంస్థలు తమ లక్ష్యాలను చేరుకొనేందుకు వారికి స్టోరీలను అందించడంలో సహాయపడవచ్చు.
వ్యాపార సంస్థలు, బడ్జెట్, భాష, మరియు ప్రత్యేకతలువంటి ఫిల్టర్లు ఉపయోగించి భాగస్వాములను శోధిస్తాయి. సృష్టికర్తలు తమ స్వంత రేట్లను సెట్ చేసుకొని, వారు తీసుకోదలచిన ప్రాజెక్టులను నిర్ణయించుకోవచ్చు.
CH_70_Reap_Rewards_Creator_Marketplace.jpg
ఎలా చేరాలి
ప్రముఖ లెన్స్ క్రియేటర్లతో వ్యాపార భాగస్వాములకు సహాయపడటంతో ప్రారంభించడమనేది సమయానుకూలంగా మరిన్ని రకాలైన సృష్టికర్తలను చేర్చడాన్ని విస్తరించడం ఉంటుంది. ఒకవేళ మీరు మార్కెట్‍ప్లేస్‍లో చేరడానికి నిర్ణయించినట్లయితే, Snap నుండి ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఇది మొత్తం బ్యాలెన్స్ గురించి. ఎంత ఎక్కువమంది సృష్టికర్తలు తనిఖీ చేయబడితే, అన్ని అధిక నాణ్యతగల బ్రాండ్లు మార్కెట్‍ప్లేస్‍లో చేరడం కొనసాగుతుంది.
ఆహ్వానించడానికి ఉత్తమమైన మార్గం? ఒక పబ్లిక్ ప్రొఫైల్‌ను సెటప్ చేసుకోండి, నిరంతరం నిమగ్నం చేసే కంటెంట్ సృష్టించండి, మీ ఆడియన్స్ నిర్మించుకోండి, ఒక Snap స్టార్ అవండి!
ఒకసారి మార్కెట్‍ప్లేస్‍కు ఆహ్వానించబడినట్లయితే, మీరు ఒక పోర్ట్ ఫోలియో సృష్టిస్థారు. ఇక్కడ మీరు మీ సృజనాత్మకతను బహిర్గతపరచే లెన్సెస్ లేదా వీడియోలని హైలైట్ చేసే అవకాశం ఉంటుంది.
చిట్కాలు
  • ఆడియన్స్ ఇన్‍సైట్స్ (డెమొగ్రాఫిక్స్, రీచ్, మొదలైనవి., ) షేర్ చేయడానికి ఎంచుకోవడం వల్ల బ్రాండ్లు మీ గురించి మీ అభిమానుల గురించి మరింత తెలుసుకొంటాయి. ఒకవేళ మీరు ఆడియన్స్ ఇన్‍సైట్స్ ఆన్ చేసి ఉంచినట్లయితే, బ్రాండ్లు మీతో భాగస్వామ్యమయ్యేందుకు వీలు ఉంటుంది, కాని మీరు ఏం షేర్ చేయదలచుకొన్నారన్నది గుర్తుంచుకోండి.
  • సృష్టికర్త మార్కెట్‍ప్లేస్‍లో పాల్గొనడంద్వారా, వ్యాపార సంస్థలు మిమ్మల్ని నేరుగా సంప్రదించగలుగుతాయి, అందువల్ల మీరు మీ ఇమెయిల్ అడ్రస్‍ను విస్తృత ఆడియన్స్ కు లభ్యమయ్యేలా చూడండి.
  • మీ ఇమెయిల్ నిరంతరం తనిఖీ చేసుకొంటూ ఉండండి. ఆలోచనాత్మకంగా, స్వీకరించేట్లుగా, మరియు సత్వరమే ప్రతిస్పందించండి!
  • ఒక లెన్స్ లేదా వీడియోను హైలైట్ చేసినప్పుడు గతంలోని బ్రాండ్ ఒప్పందాలను ప్రదర్శించండి.