స్పాట్‍లైట్ కంటెంట్ ఉత్తమ విధానాలు
స్పాట్‍లైట్‍లోని ప్రముఖ కేటగిరీలకు కట్టిపడేసే కంటెంట్ సృష్టించడమెలా అనేదానిపై కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడినాయి:
కామెడీ, పరిహాసాలు, వైఫల్యాలు, మరియు మెమ్స్
 • అంచనాను వెంటనే సెటప్ చేయండి
 • పాత్రలు ప్రవేశపెట్టడానికి మరియు సందర్భం సుస్థిరం చేయడానికి టెక్స్ట్ ఉపయోగించండి
 • సృజనాత్మక సెట్టింగులు మరియు అసలైన ఆలోచనలు ప్రోత్సహించబడతాయి
 • ఆసక్తికరమైన కోణాలు మరియు ప్రదేశాలను పట్టుకోండి
 • భిన్నమైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను ప్రదర్శించండి
ఆహారం
 • దాన్ని పాప్ చేయండి: ప్రకాశమంతమైన, ప్రస్పుటంగా కనిపించే రంగులు మరియు మీ విషయాన్ని విస్పష్టంగా తేటతెల్లం చేసే ఒక బ్యాక్‍గ్రౌండ్ ఎంచుకోండి - వ్యతిరేకంగా ఉండే రంగు, బాగా కనిపించే పాటర్న్, లేదా ఇతర ఆహారం!
 • సహాయకారిగా ఉండే సమాచారంతో వివరణాత్మక టెక్స్ట్ జోడించండి
 • మెయిన్ కోర్స్ కు వెళ్ళండి (ఆహారం!) కొద్దిగా వీలయినంత బిల్డప్‍తో చేర్చండి
సంతృప్తి పరచడం మరియు ASMR
 • ఒకవేళ మీరు పుటేజ్‍ని వేగం పెంచుకోవాలన్నా లేదా తగ్గించాలన్నా, ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా ఉండే సంతృప్తిని కలిగించే దృశ్యాలు లేదా ASMRను అందించండి
 • మీ వీడియో యొక్క విషయాన్ని స్పష్టంగా చూపించండి మరియు అతి తక్కువ ఏకాగ్రత భంగంతో పూర్తి-ఫ్రేమ్ చూపించండి
 • నవ్యత్వమన్నది ఎంతో ముఖ్యం. సాధారణంగా ఉండే, సులభంగా యాక్సెస్ చేసుకోగలిగే, లేదా తిరిగి వచ్చే ప్రభావాలు లేకుండా చూసుకోండి
 • సంతృప్తినందించే కంటెంట్‍కు సంగీతం ఒక సహాయకారిగా ఉంటుంది, కాని అదనపు ఆడియో ASMR ను అధిగమించకుండా ఉండటం ముఖ్యం
ట్యుటోరియల్స్, DIY, కళలు మరియు హస్తకళలు
 • వీక్షకులు తాము ఏం నేర్సుకోబోతున్నారన్నదాన్ని మౌఖికంగా లేదా టెక్స్ట్ రూపంలో చెప్పడం ద్వారా దానిగురించి ఆలోచించే విధానం పరిచయం చేయండి.
 • ఒకేసారి మొత్తం ఇవ్వవద్దు! అంతిమ ఉత్పత్తి లేదా ఫలితాన్ని మీ Snap చివరలో వెల్లడించేలా నాటకీయంగా వెల్లడి చేసేలా సేవ్ చేసుకోండి (చాలా ముందే వెల్లడి చేయడం ముందుగానే వెనక్కువెళ్ళడానికి దారితీయవచ్చు)
 • ప్రకాశవంతమైన, రంగులతో నిండిన, సృజనాత్మక సెట్టింగుల విషయాలను ఉంచండి
 • అసలైన ఆలోచనలు మరియు సృజనాత్మక విధానాలను హైలైట్ చేయండి. మీరు కలిగివున్న భిన్నమైన నైపుణ్యాలు లేదా పనితనాలను ప్రదర్శించడానికి ఇదే ఉత్తమమైన సరైన సమయం!
 • ఒకవేళ మీరు బ్యాక్‍గ్రౌండ్ సంగీతం ఉపయోగించేటట్లయితే, ముఖ్యమైన ఆన్-స్క్రీన్ క్షణాలను ఆడియో ట్రాక్‍లో మార్పులద్వారా సింక్ చేయండి
 • వీక్షకుడు ఈ అవసరమైన దశలను నేర్చుకోవడానికి ఈ మొత్తం ప్రక్రియను ప్రారంభం నుండి చివరి వరకు ప్రదర్శించండి, అంతేగాక సూచనలు చేర్చడం మర్చిపోకండి.
కాస్మటిక్స్ మరియు సౌందర్యం
 • మీ వీక్షకులకు పూర్తిస్థాయి ప్రభావం కనిపించేందుకు ముఖం మొత్తాన్ని స్పష్టంగా ప్రదర్శించండి
 • పెద్దగా వెళ్ళండి! ఈ విభాగంలో నాటకీయ భావాలు, ప్రత్యేకించి అవి ప్రకాశవంతమైన విభిన్నమైన రంగులలో ప్రదర్శితమైనప్పుడు బాగా కనిపిస్తుంది
 • నేపథ్య సంగీతం ఈ రకమైన కంటెంట్‍కు ఎంతో ఆకర్షణను చేరుస్తుంది
నృత్యం మరియు సవాళ్ళు
 • నృత్యం మరియు సవాలు వీడియోలు అనేవి భాగస్వామ అనుభవాలకు సంబంధించినవి: మీకు ఏమీ తోచనప్పుడు లేదా సాధారణంగా ఉన్నప్పుడు, సులభంగా నకలు చేయగల స్నాప్‍లు వీక్షకులు ఈ ఆనందంలో భాగమయ్యేలా చేస్తాయి
 • సవాలుకు ఒక పేరు పెట్టడం లేదా నియమాలను ప్రవేశపెట్టడం ద్వారా వెంటనే దానిని సెటప్ చేయండి
 • మీ వాస్తవ నృత్య రొటీన్లను లేదా సవాళ్ళను ఒక నూతన స్పాట్‍లైట్ ట్రెండ్‍కు సెట్ ఆఫ్ చేయండి