మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నారా లేదా మీ Snaps స్థాయిని పెంచడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ మా వద్ద ఉంది.

సృజనాత్మకంగా ఉండండి

ఫిల్టర్లు, లెన్సులు, మరియు ధ్వనులు వంటి బిల్ట్-ఇన్ టూల్స్ తో మిమ్మల్ని వ్యక్తీకరించండి!

స్పాట్‍లైట్‍లో మెరిసిపోండి

మీ ఉత్తమ Snapలను ప్రపంచంతో పంచుకోండి

బహుమతి పొందండి

ఆకట్టుకొనే కంటెంట్ సృష్టించినందుకు బహుమతి పొందండి

ఒక ప్రణాళిక తయారు చేసుకోండి

Yum!

ఒక కంటెంట్ విధానాన్ని అభివృద్ధి చేసుకోండి

ఒక ప్రణాళికను మ్యాప్ చేసుకోండి మరియు మీ వీడియోల స్థాయి పెంచండి.

నంబర్లను క్రంచ్ చేయండి

ఏ వీడియోలు బాగా పని చేస్తున్నాయో చూసేందుకు మీ కంటెంట్ యొక్క పనితీరును ట్రాక్ చేయండి.

మీ ఆడియన్స్ గురించి తెలుసుకోండి

మీ వీడియోలను ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి తద్వారా సృష్టికర్తగా ఎదగండి.

Snap ఎందుకు?

37.5 కోట్లు

రోజువారీ సక్రియ వినియోగదారులు (DAUలు) సగటున ప్రతిరోజు Snapchat ని ఉపయోగిస్తున్నారు. ¹

600 కోట్లకు పైగా

AR లెన్సెస్ సగటున రోజుకు ప్లే అవుతుంది. ¹

25 కోట్లకు పైగా

DAU లు సగటున ప్రతిరోజూ ఆగ్మెంటెడ్ రియాలిటీతో నిమగ్నమై ఉంటాయి. ²

2,50,000 కంటే ఎక్కువ

లెన్సెస్ సృష్టికర్తలు Lens Studio ని ఉపయోగించారు. ²

25 లక్షలకు పైగా

మా కమ్యూనిటీ ద్వారా చేసిన లెన్సెస్. ²

75% కి పైగ

20 కి పైగా దేశాల్లోని 13-34 సంవత్సరాల వయస్సు గల వారు Snapchat ని ఉపయోగిస్తున్నారు. 1

1 Snap Inc. అంతర్గత డేటా Q4 2022. SEC తో Snap Inc. పబ్లిక్ ఫైలింగ్‌లను చూడండి.

2 31, డిసెంబర్, 2021 నాటికి Snap Inc. అంతర్గత డేటా.